ఈ పద్యం నేర్చుకుందాం…

          ఈ పద్యం నేర్చుకుందాం…

The importance of the poems
The importance of the poems

చదువది యెంత గల్లిన రసజ్ఞత యించక చాలకున్న నా
చదువ్ఞ నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
– డా.గండ్ర లక్ష్మణరావ్ఞ