ఈ నెల 8న దుబాయ్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు

Chandrababu Naidu
Chandrababu Naidu

ఈ నెల 8న సీఎం చంద్రబాబు నాయుడు దుబా§్‌ు పర్యటనకు వెళ్లనున్నారు.ర నవ్యాంధ్రకు పెట్టుబడుల రాబట్టే క్రమంలో చంద్రబాబు ఈ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. ఏపిలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ కానున్నారు. కాగా, దావోస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. దావోస్‌లో నాలుగు రోజులు పర్యటించిన చంద్రబాబు, పలు ప్రముఖ సంస్థల సీఈవోలతో భేటీ అయ్యార. ఈ సందర్భంగా మూడు సంస్థలతో అవగాహన ఒప్పందాలు చంద్రబాబు సమక్షంలో జరిగాయి.