ఈ నెల 7న సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటన

Chandrababu
Chandrababu

కర్నూలు: జన్మభూమి ఐదో విడతలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7న కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ సత్యనారాయణ వెల్లడించారు. ఆత్మకూరులో సిద్ధాపురం ఎత్తిపోతల పథకంతో పాటు అక్కడ నిర్వహించే గ్రామంలో సీఎం పాల్గొనున్నారు.