ఈ నెల 30న విశాఖకు ప‌వ‌న్‌

pawan
pawan kalyan

విశాఖ‌ప‌ట్నంః జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఈనెల 30వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. కిడ్నీ సంబంధిత వైద్యులు, వైద్య విద్యార్థులు, మీడియా ప్రతినిధులతో ఆయన విశాఖలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడి ఉత్తరాంధ్ర కార్యకర్తలు సన్నాహాలు మొదలుపెట్టారు.