ఈ నెల 24,25 బిజెపి కార్యవర్గ సమావేశాలు

bjpFFf
B J P

న్యూఢిల్లీః ఈ నెల 24, 25 తేదీలలో ఢిల్లీలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. 24న పదాదికారుల, 25న కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ మేరకు సమావేశంపై పార్టీ ప్లామెంట్‌, శాసన సభ్యులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందింది. సమావేశాలు టాల్కతోరా స్టేడియంలో నిర్వహించనున్నారు.