ఈ నెల 10న‌ బిజెపి రాష్ట్ర కమిటీ భేటీ

bjpFFf
BJP

అమరావతి: ఈ నెల 10న బిజెపి రాష్ట్ర కమిటీ విజయవాడలో భేటీ కానుంది. అధిష్ఠానం తరపున సమావేశానికి సతీష్‌ హాజరుకానున్నారు. కేంద్ర బడ్జెట్‌, ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు, టిడిపి వైఖరి, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. తాజా రాజకీయాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.