ఈశాన్య భార‌తంలో ముగిసిన పోలింగ్‌

Polling in Meghalaya 12
Polling in Meghalaya

నాగాలాండ్‌, మేఘాలయలో పోలింగ్‌ ముగసింది. నాగాలాండ్‌లో 75శాతం, మేఘాలయలో 67శాతం పోలింగ్‌ జరిగింది. మార్చి 3వ తేదీన నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.