ఈరోజ నుండి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు…!

TRAFFIC JAM
TRAFFIC

హైదరాబాద్‌: ఈరోజు నుండి హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ప్రకటించారు.