ఈరోజు సిట్‌ విచారణకు తనీష్‌

tanish
tanish

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సిట్‌ ముందుకు తనీష్‌
హజరుకానున్నాడు. కెల్విన్‌తో గల సంబంధాలు, కొకైన్‌ సరఫరా చేస్తూ పట్టుబడిన జాక్‌తో ఉన్న
పరిచయాలపై సమగ్రంగా విచారించనున్నారు.