ఈరోజు నుండి ఏపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

chandrababunaidu-
chandrababunaidu-

అమరావతి: ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, టిడిపి ఎమ్మెల్యెలు , ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఖరారు చేయనుంది. 8 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశ ఉండోచ్చు.