ఈరోజు నుండి అందుబాటులోకి మైండ్‌స్పేన్‌ వద్ద ప్లైఓవర్‌

minds spce fiyovar
minds spce fiyovar

హైదరాబాద్‌: ఈరోజు నుండి మైండ్‌ స్పేన్‌ జంక్షన్‌ వద్ద సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. రూ.108.59 కోట్లతో నిర్మించిన మైండ్‌స్పేస్‌ ప్లై ఓవర్‌ను ఈరోజు ఉదయం సీఎస్‌ జోషి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమారు, జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ ఎం దానకిషోర్‌ పాల్గొన్నారు.