ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనలు

This slideshow requires JavaScript.

ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన పర్వదినాన్ని గురువారం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈద్దాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 40రోజులపాటు ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లిం సోదరులు నేటితో దీక్షను ముగించనున్నారు. కశ్మీర, కేరళ రాష్ట్రాల్లో ఈద్‌-ఉల్‌ఫితర్‌ను బుధవారంనాడే జరుపుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మోడీ ముస్లిం సోదరులకు రంజాన శుభాకాంక్షలు తెలిపారు.