ఇ-మెయిల్స్‌తో కొత్త మలుపు

Sasikala
Sasikala with son

ఇ-మెయిల్స్‌తో కొత్త మలుపు

హైదరాబాద్‌: తన భార్యను, కుమారుడిని తాను హత్య చేయలేదని అమెరికాలోని ఎన్నారై టెర్కీ హనుమంతరావు చెప్పిన నేపథ్యంలో కొత్తకోణం వెలుగుచూసింది.. అమెరికాలోని న్యూజర్సీలో హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్‌ సాయి హత్యకు గురైన విషయం తెలిసిందే.. మృతురాలు శశికళ తమకు పంపిన ఇమెయిన్స్‌ను ఆమ కుటుంభ సభ్యులు బయటపెట్టారు.. తనభర్త హనుమంతరావుకు ఓ కేరళ మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ శశికళ తన సోదరుడు వేణుకు పంపిణ ఇమెన్‌లో తెలిపింది.. ఆమె ఇ మెయిల్స్‌ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిచేస్తున్నాయి.. కాగా శశికళ తల్లిదండ్రులు హనుమంతరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు..