ఇస్రో ప్రయోగం విజయవంతం

GSLV Mark 3
GSLV Mark 3

ఇస్రో ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: జిఎస్‌ఎల్వీ మార్క్‌-3డి 1 ప్రయోగం విజయవంతమైంది.. జిఎస్‌ఎల్వీ -3డి1లో జిశాట్‌ 19 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది.. మొదటి దశలో ఎస్‌ 200 బూస్టర్లు విడిపోయాయి.