ఇస్రోలో ఉద్యోగాలు

ISRO
ISRO

ఇస్రో ఆద్వర్యంలోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పిఎస్‌సి)- సైంటిస్ట్‌ / ఇంజనీర్‌ (లెవల్‌ 10, 11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 17
భర్తీ చేసే విభాగాలు: మెకానికల్‌, మెటలర్జికల్‌, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఇండస్ట్రియల్‌, ప్రొడక్షన్‌, వెల్డింగ్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌, మెషిన్‌ డిజైనింగ్‌, టర్బో మెషినరీ, నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగాల్లో పీజీ/ పిహెచ్‌డి/ తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 14
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27
వెబ్‌సైట్‌: www.lpsc.gov.in