ఇస్రోలో ఉద్యోగాలు

ISRO
ISRO

ఇస్రో ఆధ్వర్యంలోని సెంట్రలైజ్‌డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోరు (ఐసిఆర్‌బి) – సైంటిస్ట్‌ / ఇంజనీర్‌ (ఖిఇ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 106
విభాగాలవారీ ఖాళీలు: ఎలకా్ట్రనిక్స్‌ 32, మెకానికల్‌ 45, కంప్యూటర్‌ సైన్స్‌ 29
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో బిఇ/ బిటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ మెకానికల్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఆఖరు ఏడాది సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆగస్టు 31 నాటికి కోర్సు పూర్తిచేయగలగాలి.
వయసు: దరఖాస్తు నాటికి 35 ఏళ్లు మించకూడదు
ఉద్యోగ ప్రదేశం: బెంగళూరు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష జరుగు తేదీ: ఏప్రిల్‌ 22
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 20
వెబ్‌సైట్‌: www.isro.gov.in