ఇవాళ కూడ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం

raini ihyd1
rain

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

విశాఖ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ పేరొకంది.. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో ఉభయ తెలుగు రాస్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. కాగా క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో ఇవాళ కూడ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.