ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి: 10 మంది మృతి

Iraq
Iraq

ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి: 10 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది.. ఈ దాడిలో 10మంది మృతిచెందారు.. 33 మందికి పైగా గాయపడ్డారు.. గాయపడిన వారిలో కొందరిపరిస్థితి ఆందోళన కరంగా ఉంది.