ఇప్పటిదాకా ఎందుకు దాచారు: కేజ్రీవాల్‌

kejriwal
Delhi CM Kejriwal

ఇప్పటిదాకా ఎందుకు దాచారు: కేజ్రీవాల్‌

 

న్యూఢిల్లీ: గుజరాత్‌ సిఎంగా ఉన్నసమయంలో మోడీ సహారా, బిర్లా సంస్థ నుంచి ముడుపులు తీసుకున్న సంగతి ఇప్పటిదాకా ఎందుకు దాచారని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు.. ఇవాళ ఆయన విడుదల చేసినవీడియో ప్రకటనలో .. ఆయన అప్పట్లో కాంగ్రెస్‌, భాజపా ల మధ్య ఒప్పందం కారణంగానే కాంగ్రెస్‌ మోడీ అవినీతి విషయాన్ని బయటపెట్టలేదని ఆరోపించారు.