ఇన్‌ఫార్మర్‌ మావోయిస్టు అరెస్ట్‌

Arrested 1
Arrested

హన్మకొండలో మావోయిస్టు ఇన్‌ఫార్మర్‌ రమేశ్‌చంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.5లక్షల నగదు, రెండు మోబైల్‌లు, విప్లవసాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.