ఇద్దరు యువకుల మృతి

ttt

ఇద్దరు యువకుల మృతి

మేడ్యల్‌: రంగారెడ్డిజిల్లా మేడ్చల్‌ గౌడవెల్లి వద్ద ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం వెలుగులోకొచ్చింది. రైలు పట్టాలపై వీరి మృతదేహాలు పడిఉన్నాయి. పోలీసుల అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.