ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

Arrest
Arrest

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

భద్రాద్రికొత్తగూడెం: చర్లలో ఇద్దరు మావోయిస్టుల దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.. మావోయిస్టు దళసభ్యుల నంఉచి 3 వేల మీ. డిటొనేటర్‌ ఫ్యూజ్‌వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు.