ఇద్దరు తెదేపా,కాంగ్రెస్‌సభ్యునిపై సస్పెన్షన్‌ వేటు

Madhusudhana Chari
TS speaker

ఇద్దరు తెదేపా,కాంగ్రెస్‌సభ్యునిపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌: ఇద్దరు తెదేపా సభ్యులు, ఒక కాంగ్రెస్‌ సభ్యునిపై ప్రస్తుత సెషన్‌ మొత్తం సస్పెన్షన్‌ వేటు పడింది. కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌కుమార్‌తోపాటు తెదేపా సభ్యులు రేవంత్‌రెడ్డి, వెంకట వీరయ్యను సభ నుంచి సస్పెండ్‌ చేశారు.