ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్

Bala krishna in Jai Simha Shooting
Bala krishna in Jai Simha Shooting

బాలకృష్ణ- నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో రానున్న మూవీ ‘జైసింహా’. ప్రస్తుతం వైజాగ్‌ సిటీలోని ఆర్కే బీచ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బీచ్ ప్రాంతంలో తమ నాయకుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ అతడి అనుచరులు చేస్తున్న ఆందోళన… ఇంతలో రంగ ప్రవేశం చేసిన (జైసింహా) బాలకృష్ణ రౌడీల భరతం పట్టాడు. అందుకు సంబంధించిన పిక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అని కొందరు.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని మరికొందరు అంటున్నారు.