ఇచ్చిన హామీ ఏమైంది: చంద్రబాబుకు జగన్‌ లేఖ

jagan in delhli
jagan in delhli

ఇచ్చిన హామీ ఏమైంది: చంద్రబాబుకు జగన్‌ లేఖ

అమరావతి: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేమయ్యాయయని ప్రశ్నిసూప్త వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఎపి సిఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.. ఎన్నికల సమయంలో ఇంటికి ఒక ఉద్యోగం ఉపాధఙ కల్పిస్తామని హామీ ఇచ్చారని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు.. ప్రతి ఇంటికి 2వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేశౄరని, జాబు కావాలంటే బాబు రావాలని ఊరూపా ఊదరగొట్టారనిఆయన తన లేఖలో పేర్కొన్నారు.