ఇక తెలంగాణలో భాజపా అధికారం:లక్ష్మణ్‌ ధీమా

bpjhffff

ఇక తెలంగాణలో భాజపా అధికారం:లక్ష్మణ్‌ ధీమా

హైదరాబాద్‌: రానున్న 2019 ఎన్నికలతో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావటం ఖాయమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. శంషాబాద్‌లో తెలంగాణ భాజపా మండల నాయకుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ముఖ్త్‌ భారత్‌కు తెలంగాణవాసులు మద్దతు పలుకుతున్నారని, మోడీ ప్రభుత్వానికి ప్రజలు చేయూత నిస్తున్నారని పేర్కొన్నారు.