ఇకపై నిజమైన కేసీఆర్‌ను చూస్తారు

KCR1

ముఖ్యమంత్రిని కదా అని గంభీరంగా ఉన్నా… ఇకపై నిజమైన కేసీఆర్‌ను చూస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. మీడియాతో కేసీఆర్‌ మాట్లాడుతూ… ఎవరెన్ని వెలికి ప్రయత్నాలు చేసినా… తెలంగాణను అభ్యుదయ పథంలో నడిపే ఏకాగ్రతను మరల్చలేరన్నారు. ప్రజల దీవెనలు మావెంటున్నాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా అధిగమిస్తామన్నారు. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా బుద్ది రావడం లేదన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు బాధ పడాల్సిన పనిలేదన్నారు. హోంగార్డులకు న్యాయం చేస్తామన్నారు