ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కృషి

babu
AP CM Chandra babu Naidu and his Wife Visits Durga Temple

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కృషి

విజయవాడ: ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ ఆలయం అభివృద్ధికి కృషిచేస్తున్నామని సిఎంచంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన సతీసమేతంగా ఆమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు రద్దీ పెరిగినా వారికి సదుపాయాలు కల్పిస్తామన్నారు. పంటలు బాగా పండాలని తాము అమ్మవారిని ప్రార్ధించినట్టు తెలిపారు. అదవిధంగా త్వరలో పాలక మండలిని ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు.