ఇందులో తప్పేం లేదు

This slideshow requires JavaScript.


ఇందులో తప్పేం లేదు
కుర్ర హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్‌గా కన్పించటం అల్లరి చేయటం.. లాంటి వన్నీ కామన్‌.. కొంతమంది బయట కూడ అంతే రేంజ్‌లో ఎంజా§్‌ు చేసేస్తూ ఉంటారు.. కుర్ర హీరోయిన్‌ రాశిఖన్నా కూడ ఇదే బాపతు.. అమ్మడు షూటింగ్‌ అయిన దగ్గర నుండి పార్టీలో సందడి చేస్తోంట.. పబ్బులు, డిస్కోథెక్‌లు రౌండ్లు కొట్టేస్తుందట.. అయితే దీనిపై కుర్రభామ వెర్షన్‌ కూడ గట్టిగానే ఉంది..’నాకు నైట్‌ లైఫ్‌ అన్నా పార్టీలన్నా మహా ఇష్టం.. ఇందులో తప్పేంలేదు.. నేను షూటింగ్‌ కు లేట:గా వస్తే తప్ప.. నామీద కంప్లెయింట్‌ చేసే అవకాశం ఎవ్వరికీ లేదు.. రాత్రంగా పార్టీఓల మెలకువగా ఉన్నా సరే.. ఉదయాన్నే టైంకి షూటింగ్‌ వచ్చేయగలను. నేను అంటూ రిటార్డ్‌ ఇచ్చిందీ బూటీ…