ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు

IOCL
IOCL

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)- వివిధ రిఫైనరీ యూనిట్లలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వారీ ఖాళీలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ 181, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌
అనలిస్ట్‌ 10, జూనియర్‌ మెటీరియల్స్‌ అసిస్టెంట్‌ 9, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ 1
అర్హత: ఐటిఐ/ ఇంజనీరింగ్‌ డిప్లొమా/ బిఎస్సీ – నర్సింగ్‌/ డిప్లొమా (నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ) పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌/ ప్రొఫిషియెన్సీ / ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా
రాత పరీక్ష: మార్చి 25న
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10
వెబ్‌సైట్‌: www.iocl.com