ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా విజయవాడ

AP CM

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా విజయవాడ

రాజమహేంద్రవరం: విజయవాడ విమనాశ్రయాన్ని ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దుతామని సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అలాగే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి 6 నుంచి 7 విమానాశ్రయాలు, పోర్టులు రానున్నాయని అన్నారు.