ఇంజక్షన్‌ చేస్తానని మంగళసూత్రాల చోరీ

Gandhi Hospital
Gandhi Hospital

ఇంజక్షన్‌ చేస్తానని మంగళసూత్రాల చోరీ

సికింద్రాబాద్‌: ఇక్కడి గాంధీ ఆసుపత్రిలో గొలుసు చోరీకి గురైంది.. ఇంజక్షన్‌ ఇస్తానని మభ్యపెట్టి ఒక మహిళను గదిలోకి తీసుకెళ్లి దుండగుడు ఆమె మంగళసూత్రాన్ని అపహరించాడు.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.