ఇంగ్లండ్‌పై భారత్‌ ఘనవిజయం

India win
India win

ఇంగ్లండ్‌పై భారత్‌ ఘనవిజయం

లండన్‌: లండన్‌ వేదికగా విమెన్స్‌ వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది.. భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.. అనంతరం 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 47.3 ఓవర్లలో 246 పరుగులకే కుప్పకూలింది.. దీంతో భారత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది..