ఇంకా మొరాయిస్తున్న ఎటిఎంలు

atm rush
atm rush

ఇంకా మొరాయిస్తున్న ఎటిఎంలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎంటిఎంలు ఇంకా మొరాయిస్తున్నాయి. ఎటిఎంలో బ్యాంకు అధికారులు నగదు నింపకోవటంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరుగుతున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ నిర్వాహకుల నేతృత్వంలోని ఎటిఎంలు ఇంకా కొన్ని తెరుచుకోలేదు. కాగా బ్యాంకుల నిర్వహణలోని ఎటిఎంలు మాత్రమే ఉదయం వరకు పనిచేశాయి. ఎపిలో చాలాచోట్ల ఎంటిఎంల్లో నగదు లేకపోవటంతో ప్రజలు నిరాశతో ఉన్నారు.