ఆ సంఘటన దారుణమే

Trump
Donald Trump

ఆ సంఘటన దారుణమే

వాషింగ్టన్‌: అమెరికాలోభారతీయు ఇంజనీర్‌ శ్రీనివాస్‌ హత్యపై అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారిగా స్పందించారు.. కాన్సాస్‌ సమీపంలోని బార్‌లో హత్యకు గురైన కూచిబొట్ల శ్రీనివాస్‌ ఉదంతంపై డొనాల్డ్‌ స్పందించారు.. ఈ ఘటనలు తనను కలిచివేశాయని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్టు వైట్‌హౌస్‌ ప్రతినిధి తెలిపారు.. ఇటువంటి చర్యలు ఎవ్వరూ సమర్ధించబోరని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్టు ప్రతినిధి తెలిపారు