ఆస్పత్రిలో మాజీ సభాపతి సోమ్‌నాథ్‌

Somnath Chatterjee
Somnath Chatterjee

కోల్‌కతా: లోక్‌సభ మాజీ సభాపతి సోమ్‌నాథ్‌ చటర్జీ పరిస్థితి విషమంగా ఉంది. నగరంలో బెల్లి వూ నర్సింగ్‌హోమ్‌లో ఆయనకు చికిత్స జరుగుతుంది. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రస్తుతం సోమ్‌నాథ్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. సోమవారం ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే బీమన్‌ బంధోపాధ్యాయ,శ్యామల్‌చక్రవర్తిలు పరామర్శించారు. స్ట్రోక్‌ వల్ల బ్రెయిన్‌ క్లాట్‌ అయినట్లు వైద్యులు వెల్లడించారు ఐతే క్రమక్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.