ఆస్పత్రిలో చేరిన నటుడు దిలీప్‌కుమార్‌

 

 

Dilip kumar
Dilip kumar

ముంబాయి: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ లీలావతి ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా దిలీప్‌ కుమార్‌ ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటంతో నేడు లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పతిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ఆయన సతీమణి సైరాబాను దిలీప్‌ కుమార్‌కు తోడుగా ఉన్నారు.