ఆసుపత్రిలో అమిత్ షా

Amitha Shah
Amitha Shah
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. తాను స్వైన్‌ప్లూ‌తో బాధపడుతున్నానంటూ షా కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశారు.. తనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. భగవంతుడి దయ, కార్యకర్తల ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని ట్వీట్‌లో వెల్లడించారు.