ఆసీస్‌తో టి-20 కి టీమిండియా జట్టు ప్రకటన

ind vs aus t-20
ind vs aus t-20

న్యూఢిల్లీ: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపట్నుంచి జరగబోయే టి-20కి బిసిసిఐ భారత 12 మంది సభ్యులతో గల తుది జట్టును ప్రకటించింది. దీనిని బిసిసిఐ తన ట్విట్టర్‌ అకౌంట్‌నుంచి ప్రకటించింది. ధోనీ స్థానంలో యువ ఆటగాడు రిషబ్‌పంత్‌కి వికెట్‌ కీపర్‌ బాధ్యతలు అప్పజెప్పారు.
టీమిండియా జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, లోకేష్‌ రాహుల్‌, రిషబ్‌పంత్‌, దినేష్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రిత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, యజ్వేంద్ర చాహల్‌.