ఆశ్ర‌మాల్లో అకృత్యాల‌పై చ‌ర్య‌లు?

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ:దేశ వ్యాప్తంగా ఉన్న పలు వసతి గృహాలలోని బాల,బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ కేంద్రాన్ని మంగళవారం సుప్రీం కోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తి మదన్‌ బి లోకూర్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం దీనికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపింది. సంబంధిత కేసుల్లో 1,575 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారని కేంద్రం సమర్పించిన గణాంకాలు వెల్లడించడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస