ఆశా వర్కర్ల వేతనం పెంపు

ASHA WORKERS
ASHA WORKERS

హైదరాబాద్‌: ఆశా వర్కర్ల వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం రూ. 6 వేలు అందుకుంటున్న ఆశా వర్కర్లు వేతనాన్ని రూ. 7500 కు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాలు పెంచిన సియం కేసిఆర్‌కు ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు.