ఆవిర్భావ దినోత్సవం రోజున సిఎం పర్యటన వివరాలు

kcrfff

ఆవిర్భావ దినోత్సవం రోజున సిఎం పర్యటన వివరాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్వసం రోజున సిఎం కెసిఆర్‌ పర్యటన వివారలిలా ఉన్నాయి.. ఉదయం 9 గంటల ఉంచి 30 నిముషాల సేపు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కెసిఆర్‌ నివాళులర్పిస్తారు. 9.45 గంటల నుంచి లుంబినీ పార్కులో అమరవీరుల స్మారకంగా శంకుస్థాపన చేస్తారు. 10 గంట లనుంచి సంజీవయ్యపార్కులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 10.30 గంటలకు పేరేడ్‌ గ్రౌండ:్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశానికి కెసిఆర్‌ అధ్యక్షత వహిస్తారు.