ఆర్‌బిఐ జోక్యం అనివార్యం

RRRR

ఆర్‌బిఐ జోక్యం అనివార్యం
న్యూయార్క్‌: కరెన్సీ మారకపు రేట్ల విధానంలో రూపాయి మరింతగా క్షీణిస్తే రిజర్వు బ్యాంకు జోక్యం అనివార్యమని ఆర్‌బిఐ గవర్నర్‌ రాజన్‌ పేర్కొన్నారు. దేవ,విదేశీ మారకద్రవ్య మార్పిడి రేట్లలో అనిశ్చితిని పారద్రోలేందుకు అవసమైతే ఆర్‌బిఐ జోక్యం తప్పనిసరి అవుతుందని అన్నాఉ. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు సమావేశాల్లోనూ జి20 దేశాల సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన రఘరామ్‌రాజన్‌ కొలంబియా లాస్కూల్‌లో కీలకోపన్యాసం చేశారు.