ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం

Raghuram Rajan
ఇంటర్నెట్ డెస్క్ : ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయని ఆర్‌బిఐ గవర్నర్ రఘురాంరాజన్ వెల్లడించారు. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెపోరేటు 6.5శాతం, రివర్స్ రెపోరేటు 6శాతం, సిఆర్‌ఆర్ 4 శాతం యథాతథంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.