ఆర్థిక సంస్కరణల అనంతరం దేశానికి గుర్తింపు

AP CM Chandra babu  in Science Congress
AP CM Chandra babu in Science Congress

ఆర్థిక సంస్కరణల అనంతరం దేశానికి గుర్తింపు

తిరుపతి: ఆర్థిక సంస్కరణల అనంతరం దేశానికి ఎంతో గుర్తింపు లభిందని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం సైన్స్‌ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. ప్రదాని మోడీ జిఎస్‌టి, నోట్ల రద్దు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ఇవి అతిపెద్ద నిర్ణయాలని అన్నారు.

తిరుపతిలో నిర్వహించటం అదృష్టం

సైన్స్‌కాంగ్రెస్‌ సదస్సును తిరుపతిలో నిర్వహించటం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి తన జీవితంలఅఓ తిరు మహా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారన్నారు.