ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్‌

Kings XI Punjab
Kings XI Punjab

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్-2018లో భాగంగా భాగంగా ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ తొలుత టాస్ గెలిచి కోల్ కతా నైట్ రైడర్స్ కు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ నష్టానికి 245 ప‌రుగులు చేయ‌గా.. 246 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జ‌ట్టు 156 ప‌రుగుల వ‌ద్ద ఫించ్ (34) రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది.