ఆరోపణల నేపథ్యంలో స్టీవ్‌కు ఉద్వాసన

David Warner & Steve smith
David Warner & Steve smith

ఆస్ట్రేలియా: క్రికెట్‌ జట్టుకి సారథిగా బాధ్యతల నుంచి స్టీవ్‌స్మిత్‌ను, ఉప సారథి డేవిడ్‌ వార్నర్‌ను ఉద్వాసన పలికారు. బాల్‌ట్యాంపరింగ్‌ వ్యవహారంలో స్మిత్‌ ఆరోపణలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బాల్‌ట్యాంపరింగ్‌ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్‌ బోర్డునున ఆదేశించింది. ఈ వ్యవహారం ముదరడంతో కెప్టెన్సీ నుంచి స్టీవ్‌స్మిత్‌ను స్వయంగా తప్పుకున్నారు.