ఆరోగ్య పరిస్థితిపై మద్రాసు హైకోర్టులో ప్రభుత్వ నివేదిక

jayalalitha
Ms.JAyalalitha, Chief Minister of Tamil Nadu

ఆరోగ్య పరిస్థితిపై మద్రాసు హైకోర్టులో ప్రభుత్వ నివేదిక

చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై మద్రాసు హైకోర్టులో తమిళనాడు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.. సిఎం ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సర్కాను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది.