ఆరెస్సెస్‌ సమావేశాలు ప్రారంభం

Mohan Bhaghavat
Mohan Bhaghavat

ఆరెస్సెస్‌ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌: ఇక్కడి అన్నోజిగూడలో ఆరెస్సెస్‌ కార్యవర్గ సమావేశాలుప్రారంభం అయ్యాయి. ఆరెస్సెస్‌ నేతలు మోహన్‌ భగవత్‌, బి.జోషి, ప్రారంభించారు. 3రోజులుపాటు సమావేశాలు జరగనున్నాయి