ఆరెస్సెస్‌ కార్యాలయంపై నాటుబాంబులతో దాడి

RSS
RSS

ఆరెస్సెస్‌ కార్యాలయంపై నాటుబాంబులతో దాడి

కోజకోడ్‌: కేరళలోని కళ్లాచిలో ఆరెస్సెస్‌ కార్యాలయంపై కొందరుగుర్తుతెలియని వ్యక్తులు నాటుబాంబులు విసరటంతోనలుగురుకార్య కర్తలు గాయపడ్డారు..గాయపడిన వారిని బాబు, వినీశ్‌, సుధీర్‌, సునీల్‌గా గుర్తించిన్టు పోలీసులు తెలిపారు.